5 కేటగిరీలు కాకుండా సచివాలయ ఉద్యోగుల అందరికీ బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినా ప్రభుత్వం.

ఐదు కేటగిరీలు కాకుండా సచివాలయ ఉద్యోగులక అందరికీ బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినా ప్రభుత్వం.

(adsbygoogle = window.adsbygoogle || []).push({});
gsws transfers online

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఆన్లైన్ పోర్టల్ లో కొత్తగా Others అనే క్యాటగిరి ను ఈరోజు ఇవ్వడం జరగింది.


GSWS TRANSFERS


👉 ముందుగా Transfer Grounds లో Others నీ ఎంచుకోండి.

👉 MPDO/మునిసిపల్ కమీషనర్ నుండి నో డ్యూ సర్టిఫికేట్ (NO DUE CERTIFICATE) అప్‌లోడ్ చేయండి.

👉 నోటిఫికేషన్ సంవత్సరాన్ని ఎంచుకోండి.

👉 ఎంపిక ర్యాంక్‌ను నమోదు చేయండి.👉 పై వివరాలు అన్నీ నమోదు చేసిన తరువాత చివరగా మీకు బదిలీకి అనువుగా ఉండే ఐదు మండలాలను ఎంపిక చేసుకోవాలి.

👉 ప్రివ్యూను ఎంచుకుని, వివరాలను సమర్పించండి ( Submit) .

ఇది కాకుండా మిగతా ఐదు కేటగిరిలో 

  1. Mutual
  2. Spouse 
  3. Medical 
  4. Widow 
  5. Single women

 ఎలా దరఖాస్తు చేసుకోవాలో దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి.

For Remaining 5 Categories : Click Here

You Might Like This :

మీరు మీ ఆధార్ కార్డు డాక్యుమెంట్ అప్డేట్ చేసుకున్నారా?చేసుకోకపోతే వెంటనే చేసుకోండిలేకపోతే రాబోవు కాలంలో ఆధార్ కి సంబంధించిన అన్ని సేవలు నిలుపుదల చేసే  ప్రమాదం ఉంది. : Click Here

వాలంటీర్లకు సేవా మిత్రా, సేవారత్న, సేవా వజ్ర అవార్డుల ఎంపిక నియమావళి : Click Here

హెర్బ్ పోర్టల్ నందు వాలంటీర్ల జీతాలను మాన్యువల్ గా ఎలా పెడతారు.? (Volunteers salary deduction)  : Click Here

Sankshema Calendar 2023-24 | ఏ నెలలో ఏ పథకాలు అమలు అవుతాయి తెలుసుకోండి. : Click Here

How to change pre-selected themes in vibrant Gram Sabha? :  Click Here

2023-24 GPDP లో వచ్చిన మార్పులు ఏమిటి? GPDP ONLINE నమోదు కు ముందు ఏమి సిద్దం చేసుకోవాలి? : Click Here


Post a Comment

Previous Post Next Post