VIBRANT గ్రామ సభలో ముందుగా ఎంపిక చేసుకున్న థీమ్స్ ను మార్చుకోవడం ఎలా?
మీరు GPDP 2023-24 చేయవలెనన్న కచ్చితంగా VIBRANT గ్రామ సభలో ఎంచుకున్న థీమ్స్ ఆధారంగానే చేయగలరు. అయితే 2022 -23 VIBRANT గ్రామ సభలో చాలామంది రెండు లేదా మూడు థీమ్స్ ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు GPDP చేయుటకు ఒక కొత్త నిబంధనను ప్రవేశపెట్టి ఉన్నారు. అదేమిటంటే VIBRANT గ్రామ సభలో మీరు ఎన్ని THEMES అయితే ఎంపిక చేస్తారో, ఒక్కొక్క THEME కి కొన్ని ACTIVITIES (పనులు) ముందుగానే ONLINE లో ఉంటాయి. ప్రతి THEME కి ఉన్న పనులలో సగం లేదా అంతకంటే ఎక్కువ మీరు కచ్చితంగా పనుల రూపంలో చూపించాలి. అనగా ఉదాహరణకు మీరు "Water Sufficient Village" అనే theme ని మీ గ్రామపంచాయతీకి ఎంపిక చేసుకుంటే దానికి సంబంధించి 64 ACTIVITIES (పనులు) ఉన్నాయి.అందులో మీరు కచ్చితంగా 32 ACTIVITIES (పనులు) ONLINE చేయాల్సి ఉంటుంది.అయితే చాలామంది ఇప్పుడు THEMES మార్పు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారి కోసం VIBRANT గ్రామ సభలలో THEMES ఏ విధంగా మార్పు చేయాలో ఇప్పుడు చూద్దాం...
STEP 1:-
ముందుగా https://meetingonline.gov.in వెబ్ సైట్ కి లాగిన్ అవుతారు. లాగిన్ అవ్వడానికి E-Gramswaraj USERNAME, PASSWORD వాడాలి.
STEP 2 :-
తదుపరి AKAM Celebration మీద క్లిక్ చేయండి. అక్కడ select financial year అని ఉంటుంది.అందులో 2022-23 ఫైనాన్షియల్ year ని సెలెక్ట్ చేసుకోండి.
STEP 3 :-
అప్పుడు 2022-23 లో మీరు SDG THEMS దగ్గర ముందుగానే ఎంపిక చేసుకున్న THEMS టిక్ మార్క్స్ తో కనబడతాయి. వాటి టిక్ మార్క్స్ తొలగించి అప్పుడు మీరు ఏ THEME ని ఎంపిక చేసుకోవాలి అనుకుంటున్నారో వాటిని టిక్ చేసి దిగువున ఉన్న Save బటన్ పై క్లిక్ చేయండి.(GPDP సులభంగా పూర్తి చేయుటకు ఏదో ఒక్క theme ను ఎంపిక చేసుకుంటే సరిపోతుంది.)
STEP 4:-
తదుపరి GEAMA SABHA RESOLUTION పై క్లిక్ చేయండి.అక్కడ select financial year దగ్గర 2022-23 సెలెక్ట్ చేయగానే గ్రామసభ తీర్మానం ఏ భాషలో కావాలని అడుగుతుంది.తెలుగు భాషను ఎంపిక చేసుకోండి.
STEP 5:-
STEP 6:-
PDF రూపంలో సేవ్ చేసిన ఫైల్ ను దిగువున ఉన్న "Upload Gram Sabha Resolution" దగ్గర క్లిక్ చేసి ఫైల్ ను Upload చేసి Save బటన్ పై క్లిక్ చేయండి.
ఇంతటితో మీరు THEME ఎంపిక పూర్తి చేసినట్టు అవుతుంది. ఇప్పుడు మీరు E-Gramswaraj వెబ్ సైట్ కి వెళ్లి GPDP ఆక్టివిటీ (పని) కొట్టేటప్పుడు మారిన THEME కనిపిస్తుంది.
English Medium Notes:-
How to change pre-selected themes in vibrant Gram Sabha?
You can do gpdp 2023-24 based on the selected themes in the vibrant gram sabha. But for the 2022-23 Vibrate Gram Sabha, many chose two or three themes. Now a new rule has been introduced to do gpdp. That is, no matter how many themes you choose in Vibrant Gram Sabha, some activities for each theme will be online in advance. You should definitely show half or more of the tasks for each theme in the form of tasks. For example, if you choose the theme "water sufficient village" for your Gram Panchayat, there are 64 activities (tasks) related to it. In that, you have to do 32 activities (tasks) online. Now let's see how to change themes in vibrant gram sabhas for such people...
Step 1:- First login to https://meetingonline.gov.in website. Use E-Gramswaraj USERNAME, PASSWORD to login.
STEP 2 :- Next click on AKAM Celebration. There it says select financial year. In that select the financial year 2022-23.
STEP 3 :- Then in 2022-23 you will see pre-selected THEMS with tick marks in SDG THEMS. Remove their tick marks and then tick the THEME you want to select and click on the Save button below.
STEP 4:- Next click on GEAMA SABHA RESOLUTION. There after selecting 2022-23 select financial year.it will ask in which language the gram sabha resolution should be. Select Telugu language.
STEP 5:- After selecting Telugu language Gram Sabha resolution will open. It says "Download Pdf" below it. Click on it and download it and take a print of it, sign it and Scan it in PDF format .
STEP 6:- Click on "Upload Gram Sabha Resolution" below and upload the file and click on Save button.
This will complete your THEME selection. Now when you go to E-Gramswaraj website and click on GPDP Activity (Work) you will see the changed THEME.
You Might Like This :