EAPCET Marks నీ ఎలా కాలిక్యులేట్ చేస్తారు ? | EAPCET Weightage| EAPCET Rank Analysis

EAPCET Marks నీ ఎలా కాలిక్యులేట్ చేస్తారు ? | EAPCET Weightage | EAPCET Rank Analysis







eapcet results update

EAPCET Results Update :

జూన్ 14న EAPCET ఫలితాలు విడుదల :
ఏపీ ఈఏపీసెట్ ఫలితాల విడుదలపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
జూన్ 14న ఉదయం 10.30 గంటలకు విజయవాడలో మంత్రి బొత్స సత్య నారాయణ ఫలితాలను విడుదల చేస్తారని వెల్లడించింది.
కాగా మే 15 నుంచి 19 వరకు ఇంజినీరింగ్, మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్/ ఫార్మసీ పరీక్షలు నిర్వహించగా.. 3.15 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు.
( Scroll Down 👇)

EAPCET Marks ను మరియు IPE Marks ను కలిపి ఎలా లెక్కిస్తారో ఇక్కడ చూడండి : 

☛ Combined Score : ఇంటర్ స్కోర్‌లో 25% మార్కుల మరియు ఏపీ EAPCET స్కోర్‌లో 75% మార్కులతో లెక్కించబడుతుంది.ఉదాహరణ క్రింద వివరించబడింది.
Note: మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే మీరు ఎంచుకున్న బ్రాంచ్లో గ్రూప్ సబ్జెక్ట్స్ ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
Ex: మీరు M.P.C తీసుకున్నట్లయితే Maths , Physics , Chemistry (Including Practicals) Marks నీ మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు లాంగ్వేజెస్ ని పరిగణలోకి తీసుకోరు. (So Total 600)
☛ Ex (ఉదాహరణ) : ఒక విద్యార్థి ఇంటర్మీడియట్ పరీక్షలో 400/600 మరియు AP EAPCETలో 100/160 స్కోర్ చేసి ఉంటే. అతని Combined AP EAPCET స్కోరు 63.535. ఇది ఎలానో దిగువ ప్రక్రియను చూడండి:
☛ ఇంటర్మీడియట్ స్కోర్‌లకు(IPE) 25% వెయిటేజీ ఇవ్వబడినందున, ఇంటర్ వెయిటేజీ (400/600)*25= 16.66
☛ AP EAPCET స్కోర్‌లకు 75% వెయిటేజీ ఉంటుంది, కాబట్టి స్కోరు (100/160)*75= 46.875
AP EAPCETకి కలిపి స్కోర్లు 16.66+46.875= 63.535 అవుతుంది

We Provide Calculator For Calculating Your Score(👇👇👇)

FOR CALCULATING YOUR COMBINED SCORE


Calculator

EAPCET Rank Analysis :

  • - Marks between 90 and 99 are expected to secure a rank between 1 and 100.
  • - Marks between 80 and 89 are expected to secure a rank between 101 and 1,000.
  • - Marks between 70 and 79 are expected to secure a rank between 1,001 and 5,000.
  • - Marks between 60 and 69 are expected to secure a rank between 5,001 and 15,000.
  • - Marks between 50 and 59 are expected to secure a rank between 15,001 and 50,000.
  • - Marks between 40 and 49 are expected to secure a rank between 50,001 and 150,000.
  • - Marks between 30 and 39 are expected to secure a rank above 150,000.
  • - Marks below 30 are expected to have a rank above 150,000.

ప్రభుత్వ పథకాలు మరియు నిత్యజీవితంలో ఉపయోగకరమైన పోస్టుల కొరకు దిగు లింక్ పై క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.  :

Telegram : Click Here
Whatsapp : Click Here

You Might Like This :

Intermediate Marks Memo | ఇంటర్మీడియట్ (Marks Memo) నీ డౌన్లోడ్ చేసుకోండి ఇలా. : Click Here

How To Check JVD Status in Telugu |  JVD స్టేటస్ చెక్ చేయడం ఎలా? JVD పూర్తి వివరాలు. : Click Here

Sankshma Calender Ap 2023-24 : Click Here

How Many Times We Can Change Aadhaar In online : Click Here

Post a Comment

Previous Post Next Post