ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు(AP Inter results)


inter results 2023 ap

ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ను తెలుసుకోవడానికి క్రింద స్టెప్స్ ను ఫాలో అవ్వండి : 

Step 1 :- ముందుగా కింద ఇచ్చిన ఏదో ఒక Websites లింక్ పై క్లిక్ చేయండి. (Both 1st & 2nd Year Links Separetly Given Below )

For 1st Year Students :

ఈరోజు(ఏప్రిల్ 26) 06:00PM కి విడుదల చేసిన కొద్ది నిమిషాలు తరువాత ఓపెన్ అవుతాయి.👇

☛ ఆఫీషయల్ వెబ్సైట్ లింక్

[ https://resultsbie.ap.gov.in/ ]

☛ సాక్షి వెబ్సైట్ నందు 

[ https://results.sakshieducation.com/ ]

☛ మనబడి - 1st ఇయర్ ఫలితాలు

[ http://www.manabadi.co.in/boards/ap-inter-1st-year-results-andhra-pradesh-first-year-intermediate-results-I-yr-results.asp ]

☛ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ 1st & 2nd ఇయర్ ఫలితాలు కొరకు

[ https://examresults.ap.nic.in/ ]

☛ ఈనాడు వెబ్సైట్ - 1st ఇయర్ ఫలితాలు కొరకు

☛ ఈనాడు వెబ్సైట్ - 1st ఇయర్ ఓకేషనల్ ఫలితాలు కొరకు

 For 2nd Year Students :


☛ ఆఫీషయల్ వెబ్సైట్ లింక్

☛ సాక్షి వెబ్సైట్ నందు 

☛ మనబడి - 2nd ఇయర్ ఫలితాలు

☛ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ 1st & 2nd ఇయర్ ఫలితాలు కొరకు

☛ ఈనాడు వెబ్సైట్ - 2nd ఇయర్ ఫలితాలు కొరకు

☛ ఈనాడు వెబ్సైట్ - 2nd ఇయర్ ఓకేషనల్ ఫలితాలు కొరకు

Step 2 :- ఇప్పుడు మీరు ఆ యొక్క వెబ్ సైట్ లో  ఇంటర్మీడియట్ రిజల్ట్స్  2023(మొదటి సంవత్సరం కావలసినవారు మొదటి సంవత్సరం రిజల్ట్స్ పై, రెండవ సంవత్సరం కావలసినవారు రెండవ సంవత్సరం రిజల్ట్స్ పై క్లిక్ చేయండి) పై క్లిక్ చేయండి .

Step 3 :- ఇప్పుడు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ను మరియు మీ యొక్క డేట్ అఫ్ బర్త్ ని  బ్లాంక్ లో  ఫిలప్ చేయండి.

Step 4 :- సబ్మిట్ పై క్లిక్ చేయండి .

                       ********

 ఏపీ ఇంటర్‌ ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. ఈ రోజు  5 గంటలకు మంత్రి B.సత్యనారాయణ గారు ఈ  రిజల్ట్స్ విడుదల చేస్తారు.

ఈ ఎగ్జామ్ కు మొత్తం  10,03,990 మంది విద్యార్థులు హాజ‌రయ్యారు.ఇంటర్‌ మొదటి సంవత్సరం  పరీక్షలకు 4.84 లక్షల మంది విద్యార్థులు హాజరు కాగా , ఇంటర్‌ రెండవ సంవత్సరం పరీక్షలకు 5.19 లక్షల మంది విద్యార్థులు హాజరు అయ్యారు.  రాష్ట్రవ్యాప్తంగా 1,489  ఎగ్జాం సెంటర్ లలో  విద్యార్థులు పరీక్షలను రాశారు. ఈ పరీక్షలు మార్చి 15వ తేదీన‌ ప్రథమ సంవత్సరం, 16వ తేదీన‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమై.. ఏప్రిల్ 4వ తేదీన ముగిసినవి.

                        **************

Follow the below steps to check Intermediate Results:

 Step 1 :- First click on any website link given below.

 Website 1  : ClickHere

 Website 2 : ClickHere

 Website 3:- ClickHere

 Website 4 :- ClickHere

 Step 2 :- Now you click on Intermediate Results 2023 (first year candidates click on first year results, second year candidates click on second year results) on that website.

 Step 3 :- Now fill your hall ticket number and your date of birth in the blank.

 Step 4 :- Click on submit.

                        ***********

Flash.. Inter results released today

 Minister Botsa will release the inter results at 5 pm tomorrow

 AP Inter results will be released today.  Minister B. Satyanarayana will release these results at 5 o'clock today.

 A total of 10,03,990 students appeared for this exam. 4.84 lakh students appeared for the Inter first year exams and 5.19 lakh students appeared for the Inter second year exams.  Students wrote the exams at 1,489 exam centers across the state.  These exams started on 15th March for the first year and 16th for the second year and ended on 4th April.

Post a Comment

Previous Post Next Post