ఉపాధ్యాయుల బదిలీల ఉత్తర్వులను ఎలా డౌన్లోడ్ చేయాలి?(AP Teachers transfer orders download)
ఉపాధ్యాయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బదిలీల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే హెడ్మాస్టర్స్ యొక్క ట్రాన్స్ఫర్స్ ఆర్డర్లను విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈరోజు అనగా 09-06-2023 సాయంత్రం నుండి ఒక్కొక్క జిల్లా వారీగా స్కూల్ అసిస్టెంట్స్ ఆర్డర్లను కూడా విడుదల చేస్తున్నారు. ఉపాధ్యాయులు వారి ట్రెజరీ ఐడి, పుట్టిన తేదీ మరియు బదిలీ పాస్‌వర్డ్ ఉపయోగించి వారి బదిలీ ఆర్డర్‌ను ఆన్లైన్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.బదిలీలకు దరఖాస్తు చేసుకొని బదిలీ అయిన ఉపాధ్యాయులు బదిలీ యొక్క ఆర్డర్ కాపీలను ఆన్లైన్ నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
STEP 1 :-
ముందుగా దిగువ తెలిపిన లింకుపై క్లిక్ చేయండి.
Official website link : Clickhere
STEP 2 :-
STEP 3 :-
ఇప్పుడు పైన తెలిపిన వివరాలు అన్నీ నమోదు చేసిన తరువాత చివరగా "Get Details" పై క్లిక్ చేయండి.
STEP 4:-
ఇప్పుడు మీకు మీయొక్క వివరాలు ఓపెన్ కాబడతాయి అందులో మీ పేరు, ఇంతకుముందు పనిచేసిన స్థానము, ప్రస్తుతం బదిలీ కాబడిన స్థానము మొదలగు వివరాలు కనిపిస్తాయి. అప్పుడు అక్కడ కనిపించే "Action" బటన్ పై క్లిక్ చేయండి.
English
How to download ap teachers transfer orders?
The long awaited transfer process of teachers has reached its final stage. We know that the transfer orders of the headmasters have already been released. But from today i.e. 09-06-2023 evening, district wise school assistants orders are also being released. Teachers can download their transfer order from online using their Treasury ID, date of birth and transfer password. Now let's see how to download transfer order copies online for transferred teachers who have applied for transfers.
step 1 :-
First click on the link given below.
Official website link: Click here
STEP 2 :-
After clicking on the above link, first enter the "Treasury Id" of the teacher as shown on the page that opens. Then the date of birth of the teacher should be entered. Next transfer password should be entered. Next enter the six character "Captcha" shown below.
STEP 3 :-
Now after entering all the above mentioned details finally click on "Get Details".
STEP 4:-
Now your details will open where you will see your name, previous position, current transfer position etc. Then click on the "Action" button found there.