మీ భూమి ఖాతా నెంబర్ కు ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో తెలుసుకోండిలా.

మీ భూమి ఖాతా నెంబర్ కు ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో తెలుసుకోండిలా.



మీ ఖాతాకు ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో ఈ స్టెప్సి (Steps) ఫాలో అయ్యి తెలుసుకోండి: 

Step 1: ముందుగా ఏదైనా ఒక బ్రౌజర్ ని ఎంచుకొని మీ భూమి ( meebhumi ) అని గూగుల్ సెర్చ్ చేయండి. లేదా కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి.

Link : Click Here


Step 2: మీరు లింక్ క్లిక్ చేసిన వెంటనే వచ్చిన వెబ్సైట్ని స్క్రోల్ చేస్తే " ఆధార్ లింకింగ్ స్టేటస్ " అనే ఆప్షన్ కనబడుతుంది.

Step 3 : దానిమీద క్లిక్ చేసిన వెంటనే ముందుగా మీ యొక్క District నీ అడుగుతుంది. తరువాత మీ యొక్క మండలం యొక్క పేరు మరియు మీ విలేజ్ యొక్క పేరు నీ అడుగుతుంది. దాంతో పాటుగా ఖాతా నెంబర్ లేదా ఆధార్ నెంబర్ నీ ఎంచుకోవాలి . అయితే మీరు ఆధార్ నెంబర్ లింక్ అయిందో లేదో తెలుసుకోవటానికి ఖాతా నెంబర్ను ఎంచుకోండి. 

>

Step 4 : మీ యొక్క ఖాతా నెంబర్ ని ఎంటర్ చేసి CAPTCHA (Ex : 10+20= 30 ) నీ ఎంటర్ చేయండి.

Step 5 : CAPTCHA నీ ఎంటర్ చేశాక "క్లిక్ చెయ్యండి " పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు తెలుసుకోవచ్చు మీ ఆధార్ లింక్ అయిందో లేదో అని.


We also do a video on above topic : Click Here

---------- IN ENGLISH -------

Follow these steps to find out if Aadhaar card is linked to your account:

Step 1: First select any browser and do a google search for meebhumi. Or click the link given below.

Link : Click Here 

Step 2: If you scroll the website immediately after clicking the link, you will see the option "Aadhaar Linking Status".

Step 3 : Click on it and it will ask you your district first. Then it will ask you the name of your mandal and the name of your village. Along with that you have to choose account number or Aadhaar number. But select the account number to know if you have linked the Aadhaar number or not.

Step 4: Enter your account number and enter CAPTCHA (Ex: 10+20= 30).

Step 5: After entering the CAPTCHA, click on "Click". Now you can know whether your Aadhaar is linked or not.


2 Comments

Previous Post Next Post