రెగ్యులర్ అయి సంవత్సరం అయిన సచివాలయం ఉద్యోగులకు ఎంత జీతం పెరుగుతుంది?
గ్రేడ్-V పంచాయతీ కార్యదర్శులకు :-
గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులకు ప్రస్తుతం వస్తున్న బేసిక్ పే ₹.23,120. ఇతర ఎలవెన్సెస్ కలుపుకొని మొత్తం గ్రాస్ ₹.30,261. డిడక్షన్స్ రూపంలో ₹.4065 కట్ అవ్వగా వారి అకౌంట్లో ₹.26,196 రూపాయలు పడేది. అయితే గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులకు జులై నెల జీతం అనగా ఆగస్టు 1 న అందుకుంటున్న జీతంలో వార్షిక ఇంక్రిమెంట్ 660 రూపాయలు కలిపితే వారి బేసిక్ పే ₹.23,780 అవుతుంది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న D.A 20.02 జూలై నెల నుండి 22.75 కు పెరగడం తో ఈ నెలలో ఇతర ఎలవెన్సెస్ తో కలిపి గ్రాస్ ₹.31,768 అవ్వగా , డిడక్షన్స్ ₹.4209 మినహాయించగా నెట్ రూపంలో ₹.27,559 అకౌంట్ లో జమ అవుతుంది.అనగా మొత్తం గా ₹.1363 పెంపు రూపంలో చేతికి అందుతుంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
JUNE నెల జీతం అనగా JULY 1 న పడే జీతం వివరాలు:-
| 
   GROSS     | 
  
   DEDUCTIONS  | 
 
| 
   BASIC PAY   :-Rs. 23,120  | 
  
   CPS:-Rs.2775  | 
 
| 
   D.A.(20.02)  :-Rs.4628.    | 
  
   PT   :-Rs.200  | 
 
| 
   H.R.A(10%)   :-Rs.2312.   | 
  
   GIS   :-Rs15  | 
 
| 
   NEWS PAPER:- Rs.200  | 
  
   APGLI  :-Rs.850  | 
 
| 
   TOTAL :- Rs.30,261  | 
  
   EHF    :-Rs.225  | 
 
| 
   
  | 
  
   TOTAL. :-Rs.4065  | 
 
JULY నెల జీతం అనగా AUGUST 1 న పడే జీతం వివరాలు:-
| 
   GROSS     | 
  
   DEDUCTIONS  | 
 
| 
   BASIC PAY   :-Rs. 23,780  | 
  
   CPS:-Rs.2919  | 
 
| 
   D.A.(20.02)  :-Rs.5410.    | 
  
   PT   :-Rs.200  | 
 
| 
   H.R.A(10%)   :-Rs.2378.   | 
  
   GIS   :-Rs15  | 
 
| 
   NEWS PAPER:- Rs.200  | 
  
   APGLI  :-Rs.850  | 
 
| 
   TOTAL :- Rs.31768  | 
  
   EHF    :-Rs.225  | 
 
| 
   
  | 
  
   TOTAL. :-Rs.4209  | 
 
పెరిగిన మొత్తం = Rs.27,559 - Rs.26196 = Rs.1363
------------------------------------------------------------------------------------------------------------------------- మిగిలిన సచివాలయం సిబ్బంది వివరాలు:-
గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శుల మినహా మిగిలిన సచివాలయ సిబ్బంది ప్రస్తుతం వస్తున్న బేసిక్ పే ₹.22,460. ఇతర ఎలవెన్సెస్ కలుపుకొని మొత్తం గ్రాస్ ₹.29,402. డిడక్షన్స్ రూపంలో ₹.3986 కట్ అవ్వగా వారి అకౌంట్లో ₹.25,416 రూపాయలు పడేది. అయితే జులై నెల జీతం అనగా ఆగస్టు 1 న అందుకుంటున్న జీతంలో వార్షిక ఇంక్రిమెంట్ 660 రూపాయలు కలిపితే వారి బేసిక్ పే ₹.23,120 అవుతుంది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న D.A 20.02 జూలై నెల నుండి 22.75 కు పెరగడం తో ఈ నెలలో ఇతర ఎలవెన్సెస్ తో కలిపి గ్రాస్ ₹.30,892 అవ్వగా , డిడక్షన్స్ ₹.4128 మినహాయించగా నెట్ రూపంలో ₹.26,764 అకౌంట్ లో జమ అవుతుంది.అనగా మొత్తం గా ₹.1348 పెంపు రూపంలో చేతికి అందుతుంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
JUNE నెల జీతం అనగా JULY 1 న పడే జీతం వివరాలు:-
| 
   GROSS     | 
  
   DEDUCTIONS  | 
 
| 
   BASIC PAY   :-Rs. 22460  | 
  
   CPS:-Rs.2696  | 
 
| 
   D.A.(20.02)  :-Rs.4496.    | 
  
   PT   :-Rs.200  | 
 
| 
   H.R.A(10%)   :-Rs.2246.   | 
  
   GIS   :-Rs15  | 
 
| 
   NEWS PAPER:- Rs.200  | 
  
   APGLI  :-Rs.850  | 
 
| 
   TOTAL :- Rs.29402  | 
  
   EHF    :-Rs.225  | 
 
| 
   
  | 
  
   TOTAL. :-Rs.3986  | 
 
JULY నెల జీతం అనగా AUGUST 1 న పడే జీతం వివరాలు:-
| 
   GROSS     | 
  
   DEDUCTIONS  | 
 
| 
   BASIC PAY   :-Rs. 23120  | 
  
   CPS:-Rs.2838  | 
 
| 
   D.A.(20.02)  :-Rs.5260  | 
  
   PT   :-Rs.200  | 
 
| 
   H.R.A(10%)   :-Rs.2312.   | 
  
   GIS   :-Rs15  | 
 
| 
   NEWS PAPER:- Rs.200  | 
  
   APGLI  :-Rs.850  | 
 
| 
   TOTAL :- Rs.30892  | 
  
   EHF    :-Rs.225  | 
 
| 
   
  | 
  
   TOTAL. :-Rs.4218  | 
 
పెరిగిన మొత్తం = Rs.26,764 - Rs.25,416 = Rs.1348
NOTE:- పైన తెలిపిన వివరాలు మా పరిజ్ఞానానికి మేరకు నాకు సమాచారం నిమిత్తం మీకు అందించడం జరిగింది, పూర్తి వివరాలు కొరకు సంబంధిత అధికారులను సంప్రదించగలరు.
ప్రభుత్వ పథకాలు మరియు నిత్యజీవితంలో ఉపయోగకరమైన పోస్టుల కొరకు దిగు లింక్ పై క్లిక్ చేసి టెలిగ్రామ్, what's up గ్రూప్లో జాయిన్ అవ్వండి :
.png)
