AP SSC బోర్డ్ రిక్రూట్‌మెంట్ 2023 | Governement Jobs
AP SSC బోర్డ్ రిక్రూట్‌మెంట్ 2023 కోసం అధికారిక నోటిఫికేషన్, ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్,age limit, జీతం/ పే స్కేల్, ఖాళీలు మరియు ఇతర సంబంధిత వివరాలు క్రింద అందించబడ్డాయి.
AP SSC బోర్డ్ రిక్రూట్‌మెంట్ 2023 ఖాళీల వివరాలు
AP SSC బోర్డ్ రిక్రూట్‌మెంట్ మొత్తం ఖాళీలు - 12
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
- జూనియర్ అసిస్టెంట్ -11
- డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ - 01
AP SSC బోర్డ్ రిక్రూట్‌మెంట్ 2023 విద్యా అర్హత :
- భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం( University)నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.
- టైపింగ్ స్కిల్స్‌తో పాటు MS ఆఫీస్/PGDCA/DCA/ఇంజనీరింగ్ సర్టిఫికేట్/కంప్యూటర్‌తో ఏదైనా గ్రాడ్యుయేషన్‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
విద్యార్హత మరియు అనుభవం గురించి మరింత సమాచారం కోసం దిగువ ఇవ్వబడిన అధికారిక నోటిఫికేషన్‌ను సందర్శించండి.
వయసు పరిమితి ( Age Limit) :
18 To 42 సంవత్సరాలు (బీసీ,ఎస్సీ,ఎస్టీ,Phc అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సు మినహాయింపు వుంటుంది.)
జీతం (Salary) :
- జూనియర్ అసిస్టెంట్ -18500/-
- డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ - 18500/-
Application Fee :
-ఆన్లైన్ అప్లికేషన్ కొరకు 500 చెల్లించవలసి ఉంటుంది
ఎంపిక ప్రక్రియ (Selection Process ):
షార్ట్ లిస్టింగ్ ,
కంప్యూటర్ ప్రావీణ్యత(Computer Proficiency)పరీక్ష ఆధారంగా ఉంటుంది.
నోట్:- ఈ ఎంపిక ప్రక్రియ మొత్తం వంద మార్కులకు గాను దిగువ తెలిపిన విధంగా ఉంటుంది..
1. SSC లో వచ్చిన మార్కులకు గాను – 25 మార్కులు
2. Intermediate వచ్చిన మార్కులకు గాను–25 మార్కులు
3. Graduation వచ్చిన మార్కులకు గాను– 30 మార్కులు
4. Compute Proficiency
Test – (Only for the candidates, shortlisted based on academic percentage) - 20 Marks
5. TOTAL – 100 Marks
ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : 07-07-2023
- ఫైనలైజేషన్ షార్ట్ లిస్ట్ : 11-07-2023
- సర్టిఫికెట్ వెరిఫికేషన్ : 13-07-2023 & 14-07-2023
- కంప్యూటర్ ప్రొఫిసన్ పరీక్ష(CPT): 16-07-2023 & 17-07-2023
- ఫైనల్ సెలక్షన్ లిస్ట్ : 19-07-2023
ఎలా దరఖాస్తు చేసుకోవాలి :
కింద ఇవ్వబడిన లింక్ తో దరఖాస్తు చేసుకోవాలి 👇
Download PDF For Official Notification:
Online Application :