నేడే పదవ తరగతి పరీక్షా ఫలితాలు(AP TENTH CLASS RESULTS-2023)

నేడే పదవ తరగతి పరీక్షా ఫలితాలు..

  ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదవ తరగతి పరీక్ష ఫలితాలను ఈరోజు ఉదయం అనగా మీ 6 తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నట్లు విద్యాశాఖ మంత్రి అయిన శ్రీ బొత్స సత్యనారాయణ గారు వెల్లడించారు. ఏప్రిల్ 3 నుండి ఏప్రిల్ 18 వరకు జరిగిన పదవ తరగతి పరీక్షల్లో సుమారు ఆరు లక్షల 50 వేల మంది మంది విద్యార్థులు 3349 పరీక్షా కేంద్రాలలో రాశారు. తరువాత ఏప్రిల్ 19 నుంచి ఏప్రిల్ 26 వరకు పరీక్షా పత్రాల మూల్యాంకనం పూర్తి చేయడం జరిగింది. కేవలం 18 రోజులలోనే పరీక్షా ఫలితాలను విడుదల చేస్తున్నట్లుగా మంత్రి వెల్లడించారు.  

 పరీక్ష ఫలితాల కొరకు దిగువ తెలిపిన వెబ్ సైట్ లలో దేనినైనా ఉపయోగించి మీరు తెలుసుకోవచ్చు.

 1.Official website 👇


 2.Manabadi Results 👇


 3.Schools9 Web site 👇


 4. Eenadu Results 👇


 5. Sakshi Results 👇



English

10th class exam results today

 Mr. Botsa Satyanarayana, Minister of Education, has revealed that the results of the 10th class examination, which the 10th class students in Andhra Pradesh are waiting for, will be released today morning i.e. 6th of May at 11 am. About 6 lakh 50 thousand students appeared in 3349 examination centers for the class 10 exams held from April 3 to April 18. Later, the evaluation of the examination papers was completed from April 19 to April 26. The minister revealed that the exam results will be released in just 18 days.

 You can check the exam results using any of the below mentioned websites.

 1.Official website 👇


 2.Manabadi Results 👇


 3.Schools9 Web site 👇


 4. Eenadu Results 👇


 5. Sakshi Results 👇



Post a Comment

Previous Post Next Post