అన్ని రకాల నొప్పులకి మరియు వాతాలకు ఆయుర్వేద పరిష్కారం
సమస్య :-
అన్ని రకాల నొప్పులకి మరియు వాతాలకు
మందు పేరు :-
మహా రోగ నివారణి ( అనుభవ వైద్యం)
For all types of Muscles problems, Digestion,Pains problems, Bones problems, Nervous Problems, problems one medicne.
అన్ని రకాల నొప్పులు తగ్గడానికి, ఎముకలు ద్రుడంగా మారడానికి, మెకాళ్లల్లో గుజ్జు భాగా పెరిగి ముందులాగే నొప్పులు లేకుండా వుండడానికి, కండరాలు గట్టిగా మారడానికి, వెన్నెమెకలో డిస్క్ ల సమస్య పొవడానికి, డిస్క్ బల్జ్ ల సమస్యకి, సయాటికా సమస్యకి, స్పాండిలిటీస్ సమస్య పొవడానికి,నరాల బలహీనత తగ్గడానికి, చేతులు కాళ్ళు వణుకుడుకి, కాళ్ళు మరియు చేతులు లాగుతూ తిమ్మిర్లు పట్టుతున్న సమస్యకి, మెడ నరాలు లాగు సమస్యకి, ఎముకలు చిట్లిన సమస్య పొవడానికి, మెకాళ్ళ దగ్గర లిగమెంట్స్ గట్టిగా మారడానికి, అన్ని రకాల నొప్పులు పొవడానికి, జీర్ణ శక్తి పెరగడానికి, యాక్సిడెంట్స్ వల్ల ఎముకలు విరిగిన సమస్యకి,అరికాళ్ల మంటలు తగ్గడానికి, అన్ని రకాల బలహీనతలూ పొయి ద్రుడంగా మారడానికి, వణుకుడు వాతం పొవడానికి,శరీరంలో లివర్, కిడ్నీ, గుండె సమస్యలు తగ్గడానికి, ఈ అన్ని సమస్యలకీ ఈ క్రింది మందు కొన్ని నెలలు తీసుకొంటే మీ సమస్యలు పొవును.
మందు తయారీ కి కావాల్సిన వస్తువులు :-
1.శుద్ది చేసిన మహిసాక్చి గుగ్గుల్లు 20 గ్రాములు
2. గోమూత్రసిలాజిత్ నెంబర్ వన్ క్వాలిటీ 20 గ్రాములు
3. శ్రుంగి భస్మం 20 గ్రాములు
4.కుక్కటాండత్వక్ భస్మం 20 గ్రాములు ( ఇది నాటుకోడి గుడ్లను శుద్ది చేసి భస్మం చేసినది )
5.దోరగా వేయించిన తుమ్మచెట్టు జిగురు 20 గ్రాములు
6.బూరుగు చెట్టు జిగురు 20 గ్రాములు
7.బల వేర్లు 20 గ్రాములు
8. అతి బల వేర్లు 20 గ్రాములు
9.ఎర్ర ఆముదం వేర్లు 20 గ్రాములు
10.కర్పూర శిలాజిత్ 20 గ్రాములు
11. లోహా భస్మం 20 గ్రాములు
12.వాము పొడి 20 గ్రాములు
13. నేల తంగేడు (ఇది భూమి మీద పరుచుకొని ఉండును) 20 గ్రాములు
14. త్రికటు చూర్నం 20 గ్రాములు
15.వెల్లుల్లి ఎండించినది 20 గ్రాములు
16.అస్వగంధ చుర్నం 20 గ్రాములు
17. రావి చెట్టు గింజల పొడి 20 గ్రాములు
18. ఫిరంగి చెక్క పొడి 20 గ్రాములు
19.చిత్రమూలం పొడి 20 గ్రాములు
20.యాలకులు,లవంగం,ఇంగువ, దాల్చిని, అన్నీ కలిపినవి 20 గ్రాములు
తయారీ విధానం :-
పై చెప్పిన అన్నీ కూడ మంచి నాన్యమైనవి తీసుకొని విడి విడిగా పొడి చేసుకొండి,పై చెప్పిన అన్నింటిని కలిపితే సుమారు 400 గ్రాములు అవుతుంది. ఈ వచ్చిన 400గ్రాముల, మెత్తానికి సమానంగా 400 గ్రాములు తాటి బెల్లం లేదా చెరుకు బెల్లం కలిపి మెత్తం భాగా కలిపి ఒక పాత్రలో భద్రపరుచుకోవాలి.మెదట పై చెప్పిన భస్మాలు మంచి కంపెనీ వారివి తీసుకొని వాడండి. ఈ మెత్తం మిశ్రమం సుమారుగా మూడు నెలలు వస్తుంది.
ఎలా వాడాలి :-
ఈ మందును ఉదయం ఒక అర్ద స్పూన్ ,మధ్యాహ్నం అర్ద స్పూన్, రాత్రి ఒక స్పూన్ బోజనానికి అర్దగంట ముందు ఆవు పాలతో లేదా ఒక గ్లాస్ మజ్జిగ అర్దచెంచా వెన్న కలిపినదానితో తీసుకోవాలి, లేదా నీటితో కూడా తీసుకోవచ్చును.
పై మందు తీసుకుంటున్నప్పుడు ఈ క్రింది పత్యం వుంటే మీకు పైన చెప్పిన సమస్యలు క్రమంగా తగ్గుతూ మీ ఆరొగ్యం కుదురు పడుతుంది.
పత్యం :
బంగాల దుంపలు, కంద దుంపలు, చిలకడ దుంపలు,పనసకాయలు, జున్నుపాలు,అధికంగా మాంశాహారాలు, మసాల వస్తువులు, బయటి ఆహార పదార్దాలు, సన్ ప్లవర్ ఆయిల్, గుమ్మడికాయ, అరటిపండు, చెరుకు రసం, మెక్కజొన్న, బ్రాయిలర్ చికెన్, ఫారం చికెన్, ఇవన్నీ కూడా తీసుకోకూడదు.
పై చెప్పిన వస్తువుల్లో ఏవైనా ఒకటి లేదా రెండు మూలికలు దొరక్కపొయినా మిగిలినవి చెప్పిన మెతాదులో వేసి వాడుకోవచ్చును.
పై మందు చేసుకొనే సమయంలో ఎదైనా అనుమానం వుంటే డాక్టర్ గారికి ఫొన్ చేసి వివరాలు తెలుసుకోగలరు.
Dr.ఖాదర్ ఆయుర్ వైద్యులు
9980609030